పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

కళాపూర్ణోదయము.





నతనిచి త్తంబు తెఱం గెఱుంగక యూరకుండె సంత నామ
ధురలాలసయు నవ్విధంబుస జవ్వసంబు ప్రాపించి యంకు రిత
మదనవికార యగుచు నాకళాపూర్ణు పాణిగ్రహణు బభిల
షించుచున్నంత.210

చ. మునుకొని కూర్మినెచ్చెలులముచ్చట వేళలఁదఁద్గణౌఘముల్
విని విని పిన్న యర్థ మొక వేళను మానస నిత్య భావసం
గని కని కన్నదంతయును గా వ్యపినిర్మితి చేతఁ దెచ్చుచుం
గొనకొనిమిక్కిలిం బెని చెఁగో మలి ప్రేమము నామహీశు సైన్

క. అంతటఁ బ్రత్యక్షంబుగ
గాంతు గనుఁగొసఁగ బిగువుఁ గౌఁగిటఁ జేర్పం
గంతువిహారంబులన
త్యంతము మోదింపఁ గోరె సంగస మదిలోన్.211

క. అసలుంగొనలుం బాఱుచు
మసమున నాకోర్కెతీఁగె మగువకు మిగులన్
ఘనముగఁ దత్కు సుమద్యుతీ
పనుపడ వెలిఁ బర్వె ససఁగఁ బాండిమ దోఁచెన్212
వ. అంత.213

ఉ. ఒక్క తెఁబిల్వఁబోయి మఱియొక్క తెఁబేర్కొనిపిల్చు మేనసొ
మ్మొక్క టిఁ చాల్పఁబూనిమఱియొక్కటివీడ్వడఁదాల్చునర్ధమై