పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

371

షష్ట్యాశ్వాసము



 

డొక్కెడ కేగ జ్కూచి మఱి యెక్కడ కెగుబయో రుహాక్షిదా
మిక్కిలిఁబేర్చు భూవి భువిమీది పరాకునంజేసి నిచ్చలున్.

సీ. ఏమి కన్ను లఁ గన్న హృదయేశుహపంబు
దోఁపక యది మఃన్ను దోఁచకుండా
నేమి ఏనుల విన్న హృదయేశుమధురోక్తి
దోఁపక యజ మున్ను దోఁచకు
నేమి మైసోఁకిన హృదయేనుసంస్చళ్ళ
దోఁపక యడి మున్ను దోఁచకు డె
నేమి దాఁ జరిగొన్న హృదయేశు కెమ్మోవి
దోఁపక రుచి మున్ను దోఁచకుం డెఁ

గీ. గాంత కంతట సంతత కంతు కేళి
వివిధస కల్పనా సనఁ బవలు రేలుఁ
దనరుపులక లుఁ గలవరింతలును మాట
వీడు పొటులుఁ జెలులకు వెఱఁ గొనర్చ.215

ఆ.తరుణి తాఁ బగ ళ్ళు తామసాక్షియ
న్పేరువోలె నుచితనియతిఁ బరగ
నిర్వహించె రేలు నీలోత్పలాక్షియ
న్పేరు నృపుని మీది ప్రేమ నంత, 216

క. సితకరుని శుక్ల పక్ష
ప్రతిపత్కళ చూచి చూడ భామినీ నెమ్మే