పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

కళాపూర్ణోదయము.

 

భారం బంచు న్వెసు దత్పదములు కెరఁ ,
బర్వును గోయి గర్భా
గారంబు జొచ్చి వా డక్కడ నె తనదురా
కు బ్రతిక్షించుచుండన్,54

వ. ఇవ్విధంబునఁ బాదంబులం బడి లేవక త; తొల్లింటి ప్రతిక్షా
ప్రకారంబును ఖనిత్రళలలు కు పలికిన యుల్లసుపుఁబలుకు
ను : తనిగర్వకారణంబును వినిసించి యోమహాదేవీ యేసు
వెనుక ముందల గాసిక కలవర పడి యున్న చాసి నాకు నెత్త
ప్రజాభంగంబు గాకయుండఁ ద్రోవ యొకటి సంఘట చి
రక్షింపు మని ప్రార్థించె మృగేంద్రనాహస యు సముహారాకు
సునిచేతఁద: సద్యోమహోపద్రవుబు ను నివారకంబగుచు
నొదవినయాయు.విద రాకకు సంతసి చునికిం జేసి యప్పటి
తత్రాంబునకు శీఘ్రప్రసన్న యగుచు నిట్లనియె.55
 
ఉ. ఈదనుజు డు దన్ను వసియింపఁగడుగిసవానిఁ జుపులో
పైదలి తప్పదు 5 మగుపద్ధతి నిచ్చట నాత్మమ స్తక
చ్చేద మొనర్చుకొన్న తనిఁ బెందుఫలంబునుమాస్పవచ్చు నే
నీదు ప్రతిజ్ఞకుం బఁగణించి ఘటిం చెద నొం డుపాయమున్.

సీ.అని కొంత చింతించి యద్దేవి యభినవ
కౌముదిఁ జూచి యోకమలవదన
వీనిసాహసకర్మవృత్తికి ఫల మెన్నఁ
దనుఁ జంపఁ బూను నాతనిని జంపు