పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

327

షష్ఠాశ్వాసము.



 
గీ. ఆచకోరాక్షిఁ జూచి యోయలరుఁబోఁడి
యేను ఆర్జింపఁ గైకోక యెట్టివాని
గాని వరియింప నంటివి గర్వవృత్తి
నల్ల నాఁ డోకవనములో - నుచుఁ బలి కె.50

చ. తన కపు డబ్బినట్టివరదర్పముచే సతఁ డట్లు వల'- నీ
సొనరఁగ మీర లెవ్వరును హూఁకొనకుడిటు చూచి చెప్పెద
న్నిను వధియించునమహనీయబలాఢ్యునిగాని యే వరి)
ప సనుచుఁబల్కితిం గలదె పల్కు-న కెగ్గనియెన్వభూటియున్

తరల. అనిన నేషన నింక నెద్దియొ యు బుజాక్షి యెఱుంగ "నే
ననువుగా సల్బతిక బమునందు వ్రాసిన వ్రాతఁగ
కొనుము మూర్ధము గుడక తారఁ గూలఁదన్ని యుఁ గ్రమణ
న్మనినయట్టినను గనుంగొను మాట లెవ్వియు నేఁటికిన్ -

వస. నావిని సుపర్వలలనామణి వెసం ద
ద్దావలిఖితాక్షరకదంబకము నార
డోవరునిను స్తకముగొంతయదుకున్ ర
కావనియుఁ జూచి కడు నాకులతఁ జెందెన్. 53

స్రగ్ధర. ఈరీతిన్ ఖిన్న యై నాహృదయము వెత యూ
హించి వారింప దిక్కె
వ్వారున్ లే రింక నిద్దేవత కె యురుకృపా
వర్తన న్నన్నుఁ బ్రోవన్