పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

కళాపూర్ణోదయము.


తనివలన సీకాక్షి తార్థం బీడేజు సతని సందర్శనంబు సాధిం
చునది యని చెప్పిన నేను దేవరయున్న చోటును స్వరూపం
బును నెముంగక య నేకవిధంబుల సరయుచు నిచ్చటికి నిద్దేవ తామహోత్సవుబుసకు వచ్చి యిష్పటిసషూటలయందు
దత్తా తేయ శబ్దంబు విసంబడిన నిది తెలిసి పోడముగాక యని
చేర నే తెచితిమి మాకుం జీరప్రాశాతం బైసభపర్దర్శనంబు
దొర కె నిఁక మాయభీష్ట బు సిద్ధించిన ట్లయ్యె నస విని యా
సిద్ధండు తనుఁ బ్రసిద్ధుని జేయఁ బన్ని సగుళుస్తులపన్ను గడ
కు ఇదృతసుతోషంబు లంతరంగమున నెంతయుఁ గండం
ప నిత భక్తవత్సలుండవే యని యముని దలంచి కేలు మొ
గిచి యుత నారాజును జూచి యిట్లనియె.213

క. ఏ నెవ్వఁడ నీకోరిక
లీ నేషను మరుయా కమిది యుటి గదా
యానియతి చేత నె టైవి
గానున్నవి య ద వెడుఁ గానీ చెపుమా.214

క. అనుడు జయంబును సంతతి
యును నాయభివాంఛితంబు లోయంచితవ
రన యనుచు విన్నవించెను
జన నాయకుఁ డతని కపుడు సంయమి వరుఁడున్.215

వ. అటమున్ను దా సృజించినధనుర్బాణంబులను మణికంధరు
నిం జూపుచు ని ట్లనియె.216