పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

311

పంచమాశ్వాసము.


 
ఆ. మాకు ఫలిత మయ్యె మల్లికార్జున దేవు
సేవమహిమ యిపుడు సిద్ధవర్య
నిన్ను వెదకి వెదకి కన్నులు సాఫల్య
గరమఁ జదే నిచటఁ గనుటఁ జేసి.208

వ. అని పలికిసంతలో సృపాలుండు.209

మత్త. ఏ మదాశయుఁ డస్మహీశుఁ డ హేహయాశ్వయజు .. ని
బ్బామయోయసఘాత్మ మల్షియ భార్య వీరుఫురోహితుల్
ధీమహ త్వగుణాభిరాములు దివ్య తేజులు ఋగ్యజు
స్సామతుర్యమహాగమక్రమసంప్రదాయమరంధముల్.210

.ఓయసఘాత్మక దత్తా
త్రేయమహామునిని మాహురీపుర నిలయున్
జాయయు నేనును వీరి స
హాయతఁ గొలిచితిమి బహువిధారాధనలన్.211
 
గీ కొర్తవీర్యార్జునుఁడు చక్రవర్తి యగుచు
సంతఘనుఁ డౌట యా యోగి నాశ్రయించి
'కాదే తద్రాజకులజుఁడఁ గాస నేను
సమునీంద్రు భజించితి నవ్విధమున.212
వ. ఆదత్వా తేయుండు నంతట నాకుఁ గలలోనం గానుపించి మ
దీయభక్తుండు స్వభావుం డనుసిద్ధుం డొక్క రుండు గలం డ