పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

కళాపూర్ణోదయము

క. ఆవాజముఖి కుత్మన్
వేవిళ్ళుదయించెఁ జిక్కె" నెమ్మేను గడున్
భావము మృద్భక్షణవా
ఛావర్తనఁ జెవి దెగర్భసంసూచన గాన్.130

కవి. కడుఁ గృశ వై నస నాభిని మధ్యమఁ
గల్గొని కల్గొని యే మొ బలు
బెడలఁగఁ జిక్కె (గర, బపు డుగము
లెల్లఁ దదీసుకృశత్వము. పోఁ
గడఁగుటయుఁ బొద లె గంను బగు
కాంతచనుంగవ మున్నును ఓ
బడలదు తత్పరి పుష్టితం గను
పట్టె మొగుబుల - ల్పొదవన్.131

మ. కడుఁ దోరు పుఁబయోధరంబుల మొసలప్పారుచు. బ
ప్పుడు తద్వక్తసుధాంశుబింబ మనయ బాండురంగ
సు, బడియె. గా త్తిక పూర్ణిమోతిబలె నా చి చూడ గ
నె, య్యెడలన్ స్థానగుణంబును గలుగనే యేమేసియుం జి
త్రముల్.132

గీ. అంతఁ గడుఁ గౌను పొద లె రత్యాశ వద లే
వళులు విరియంగఁ బా టెఁ బేర లఁత మాతా
నాభి వికసించె గతుల మాంద్యంబు మించె
సతికిఁ బొగ్గుల నెల చొచ్చె జడత హెచ్చె.133