పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

289

పంచమాశ్వాసము

క. ఈ రాజోత్తముఁ డుకట
నారమణికి నుద్బవిల్లె నైదుగ్రహబుల్
సొరగుణత నుచ్చ.
నారూఢిం దసర భవ్య మగులగ్నమున్.
134

ఓ. సకల క్కులును బ్రసన్నతఁ గొనించె
జలువ నెత్తావిగాడ్పులు చరించెఁ
గుసుమవర్షంబు లోకుల కద్భుతము చేసె
శుభలీల దివ్యదుందుభులు మ్రోసె
సర్వామరులజయశబ్దముల్ విలసిల్లె
బరఁగఁ ద్రేతాగ్ను లుఁ బ్రజ్వరిల్లె
బరమసాధుజనంబు భావంబు లుప్పొంగె
గలుష చారిత్రుల బలిమి క్రుంగి
శౌర్యగాంభీర్య ధైర్యసౌజన్యనీతి
సత్యకీర్తి ప్రతాపాది సకలసుగుణ
పుజర జిష్యమాణ భూభువనుఁ డగుచు
నిమ్మహారాజవరుఁ డుదయించినపుడు.
135

 బ్రహ్మదేవుం డిత నితల్లిదండ్రులకు నాగంతుకంబు లైసవ ర్త
మాస స్త్రీత్వపురుషత్వ నామ ధేయుబులు చూడక సహజ
స్త్రీత్వ పురుషత్వ నామ ధేయంబు లవలంబించి యవ్విధంబు
న నివ్విభునకు మణి స్తంభ్పుడు తల్లి యనియు సుముఖాసత్తి
37