పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

257

ప మాశ్వాసము

సతనియాపురికి మదాశయుండు పసిడి
కోట పెట్టి చి యెక్కు డుగ నతని

గీ. దయ వడ సె ఇతఁ దనదు భార్యయును దాను
నుడుగ కభినవ కౌముదీయుతుని నతల్ని
గొలుచుచును దర్మాణివిలోకగుణమహ త్త్వ
మునను మధురలాలసయనుతనయఁ గనియె.34

సీ. కని తన్మణీగుణంబునకు మెచ్చుచుఁ బ్రథ
మాగముండును ఏ్వతీయాగముఁడుఁ దృ
తీయాగముడుఁ దుకీయాగముుడు నాఁ
బ్రఖ్యాతి నొప్పువారలు నలువురు
తత్పురోహితులు సత్వరతఁ గళాపూర్ణుఁ
జే యాతఁడు వాల్చుచారుమణిని
బర్యాయమునఁ చారుఁ బట్టి తత్సస్పర్శ
మహిమచే నానందమగ్ను లైకి

ఆ. యతఁడు తద్వశీకృతాత్ము లై వా రాష్ట్ర
యించి యునికిఁ దసదుహృదయమునకు
నియతివశతఁ జూలఁ బ్రియ మగుచునికిఁ ద
త్రియల కెల్ల నిచ్చగించి యుండె.35

వ. అంత వారిలో నొక్కరుండు మిక్కిలిమందె మేలమున నమ్మ
ణిని గరంబు నొక్కి పట్టుటయుఁ గళాపూర్ణుఁడు కోపగించు
33