పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కళాపూర్ణోదయము,


కొని వాఁ బాయందోలి తదపరాధంబునం జేసి తత్స్వామి
యైనమదాశయునిక నక ప్రాకారంబు నొల్లక విఘటితంబుగాఁ
జేయించె నతుడును దానికిఁ దలంకక యందుల కేమియె
సను దననాఁడన తన దేశమునంద యె దైనను బ్రది కెద నని
కళాపూర్లు సేవ విడిచి కుట. బసహితంబుగాఁ గ్రముకకంలో
త్తకపురంబు వెల్వడి యొక్కించుక చనుచుండి.34

సీ. కట్టెదుటను బూర్ణకలశద్వయం బతి
శోభనస్ఫూర్తిమై సొంపుమీజుఁ
గని వేడ్క నుబ్బుచుఁ జని సుఖంబున మధ్య
దేశంబునను జిర స్థితిఁ దనర్చెఁ
గ్రముకకంలో త్తరాఖ్య పురంబు వెడలున
అప్పుడు ప్రయాణమైభమునఁ గృశత్వ
మును బొంది తేరని ముద్దుల పట్టిని
మధురలాలసఁ దలుపఁగ నెఱుఁగఁడ

ఆ. యప్పు డేమి సెప్ప నాతఁ డాపూఁబోఁడి
యెట్టి వారిని గణియింప దంత
మీఁదమీఁద సుఖనిమి త్తంబు లొదవుచో
నడుమఁ జెందు నిజజనంబుపీడ.37

గీ. క్రముకకంతో తర పురోత్తమమున కంత
సరుగుదెంచెను దిరిగి మదాశయుండు