పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయాశ్వాసము. 175 క. ఈకలహ మపుడ వినఁబడు నాకంబున సురలయాసము లేగతి నా భోజింతుఁ దెగినఁ జగనీ నాకు మరుఁడు నిన్ను నిలు మనన్ కునికిన్. రగి వ. అనుడు రెండవకొమ్మ యమ్మాట లాకర్ణించి యోకా తుడ యీకాంత నేర్పు చూచితే వేల్పులకడకు నే తె.చిన దనమాయ బయటంబడు ననియెడుతలంపున రాఁగూడక సురలయాననంబు లేగతి నాలోకి తు నని నాకగమనంబు పరిహరిరిచె నుదును ఓరణి విడిచి దివికి నడు గటు వెట్ట నని తొడిఁబడ నీమీఁదియాన పెట్టుకొనుట వివేకింప ఖేచర త్వంబుక లిమియు సందియంబ యి తతడవు ప్రియకాంత యనుచు నెట్లు నమ్మి తని పల్కిన నది వివేకమార్గంబ యగు సని నలకూబకుండు తద్వాక్యంబులకు నిరుత్త రయై యున్న తనదండ చెలువ నుండ నీక యోసి నూయలాఁడివిగ చేయని మెడవట్టి పాయండోయుటయు నదియ సందుగా నాయందు ముఖి యందంద దట్టించి యిట్టివెడ సేతల చేత నాధుని కెడ సేసి చేతో జాత హేళిఘాతంబులపాలుపజచి తని పలికియా తరళాక్షిని హేతిఘాతనిమిత్తంబు చేతన కాయవియోగంబు నొందుమని శపించే నలకూబరుండును దత్కాలగుణం బెటిది యోకాని గఁగాములు వి వేకింప లేక యిది యిట్టిశాపంబు నకుఁ దగు నని పలికి యోసి నీ పే రెద్ది యెట్టిదానవనియడి గె నప్పుడు తత్రృతిరంభ సైరింపక. ర PN