పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కళాపూష్ణోదయము. నలకూబరుండు ఈ తరుండు నా గలు వతఃంబుచే నీకు వన్నె దెచ్చి గీ. యొప్పునే యింకఁ గడపట నిప్పిశాచి నాకు సరిచేసికొని దేవలోకసభను నీవుసూ నీవు సుమ్మని యేవిధమునఁ గలహ మాడెద నిది నీ వె తలఁచి చూడు. క. కోపము పాపమునకుఁ బో లీ పెనుదగవునకుఁ దగఁగ నేతిట్లాటల్ ఊపించునో పడంతుల కోపురుష శ్రేష్ఠ యవియు నొక్క బ్రమకు లే. రం చిరం వ. అదియునుం గాక. రవి 03 క. రంభకు నహహా యొక ప్రతీ రంభ గలిగి తిగిచి తెచ్చె రచ్చల కని సం స్తంభింపనీరు హాస్యా రంభణ మాపోరు నిర్జరవిటుల్ నగుచున్ . 6. నానడకలకును యోగ్యము కోనిది యిపు డిచట నైనగలహమ బ్రదు ? భైన నగుఁ గాని యిఁక నీ యాన ధరణి విడిచి దివికి నడు గటు వెట్టన్'. చిరు