పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150 కళాపూణోదయము.


చ. కుటిలకచా యెఱుంగుదు నె గొబ్బున నేఁ జని కొల్వుకూట
మ్కొక్కటికడనుని యారయక కట్టెదుటం బటికంపుగో
డఁ ఒ, స్ఫుటముగ దానియందు హరిఁ జూచుచు మొక్కఁగ
వెక్కనుండి యె, బ్రేటు ముగమంచు నవ్వె సభ యెల్లను
దన్మణిభిత్తి యున్న దే.

క. అని యడిగిన నవ్ని యు శో
భనవర్తనఁ దొంటియట్ల భాసిల్లెడు నో
యనఘ సురరాజు సేవయు
ననుపమముగఁ బూర్లమయ్యె నని యది వలి కెన్. 13

వ. పలికిన నతండు.

సీ. సంగీతవిద్యా ప్రసంగంబునం వైన
మముఁ దలంతువో లేదో మనసునందు
దనుజారి కే నొనర్చినదండకంబు నీ
వెం దైన మణి వెలయించి తొక్కొ
యిప్పుడు నారదుం డప్పటప్పటికి వ
చ్చునొ రాఁడొ వసుదేవసూనుఁ గొలువ
నాలో కవిభుసతుల్ మే లేర్చి యిచ్చిన
వీణె యేమయ్యెఁ దే విచ్చటికిని

గీ. నేమి యేమియు నాఁడు నీహృదయమునను
గోర్కి యొక్కటి గలుగుట కొమ్మ వింటి