పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము.


నది ప్రవృద్దంబుగాఁ బెంచి యాత్మలోన
విడిచి పెట్టితొ వీడెపై వేడ, లెల్ల.

 చ. అనుటయు లజ్జ నజ్జలకుహాశన యించుక యోరగాళగ మ
చిన మొగ మొప్ప నేమనుచుఁ జెప్పెద దాసన చేసి కాదెయో
యనఘచరిత్ర నాకుఁ గలయట్టి బలంగము లెల్లఁ బాసి యీ
మనగహన ప్రదేశములఁ గష్టపుఁ బాటులఁ గందితిం గడున్

వ. అని పలికి తమగా నవిద్యాభ్యాసపరిసమాప్తి యైననుటం
దసయున్న చోటికి మణి స్తంభుఁడు వచ్చిన ప్రకారం ఔతిం
గించి యతండు దూరదృష్టి దూరశ్రవణశక్తి బలంబుళం దన
కుం జెప్పేశయర్థము సకలంబును చెప్పి తన్ను శతండు మృగేం
ద్రవాహనాభవసంబునకుం దెచ్చిన జుంగును బలిపశూప
కరణోద్యమప్రకారంబును సుముఖాసత్తి తన్ను రక్షించుట
యువివరించి యాపుణ్యసాధ్వి యీయమ యని యాయకం
జూపి తత్కులస్థానవర్తనంబులు చెలిపి యోగంధర్వోత్తమ
యింక నాకు నీ చందంబు ఏనవలయు నవ్విధంబున రంభ చేత
నీతపంబు విఘ్నంబు నొందుట యామణి స్తంభునిచేత నేను వి
న్న ప్రకారంబు వింటివి కదా యటమీఁదటిభవదీయవ ర్తనం
బెఱింగింపు మనునంత మణి సంభుండు వచ్చుటయు నిప్పు
డేఁ జెప్పినసిగ్గుం డితు డని చూపిశ నితండా యని దరహసీ
తవిక సితాసనుం డగుచు మణికంధరుం డతనిం దగు తెజం
గున సంభావించె నతఁడును.