పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

186 కళాపూ,దయము. క. ఆకలుపాత్ముఁడు కమ్మరి రాకమునుపే తొలఁగి పోవరాదా యెట కే నోకూన యీమనోజ్ఞత రాకృతి యేఁ జూడఁజాల ససిపా ల్గొఁగన్ . గీ. అమ్మ విను మింక నొకయించుక ంతతడవు నీ చెలువుఁ జూడ నీ పేరు నీ తెఱంగు నడిగి పరికింప మది నున్న జైన వాఁడు రాకమును నీవు తొలఁగుట నాకుఁ బ్రియము. FA శా. నీ కెంతే నితఁడాపుతో జనికుఁ" నెయ్యంపుఁదోఁబుట్టువో నీకా ర్యార్థమె పూని తా నెచటి కేనిం గొంచుఁ బోచున్న వాఁ డో కాఁగా దిటువంటిప ల్కనక తో నింత బెట్టాడ నే నోకొంతామణి వెఱ్ఱగా నితని చెయ్వు లున్ను వీటింపుదున్ వ. అనుపలు) లన్నియు విని కలభాషిణి తనమనంబున. ra క. ఈయవ్వవాక్యములు దల పోయఁగ నాయుల్లమునకుఁ బొందుపడినయ బైయున్నవి యీసిద్ధుఁడు మాయావియె యొక్క మాట మది నూహింపన్, గీ. ఇంక నొక్కింత సేపున కెల్లవగపు బుచ్చినై చెద నని పల్కె నిచ్చటికిని - -