పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయాశ్వాసము. 135 సీ. పసిమి పో నెండినక సవుబుట్టయుఁ బోలె నర పెండ్రుకలు పర్వుశిరమువలన నులిగోన్న చెలఁది ఫుర్వులనూలివళ్ళు నా నమ రెడుముడుతకన్బొమలవలనఁ గడుఁ జిల్లినట్టిబంగరుపూఁతపొక్కిళ్ల వడువు చూపెడిమేనివళులవలన దునిసి వేలెడుమ్రాకుతుచుక లఁ దలఁపించు బహులవ. జలంబనమువలన గీ. ఘూకరవములచాడ్పున ఘోరవృత్తి, దనరుఘన కొసకుహికు హిధ్వనులవలన భావజుఁడు వెళ్లి పోయిన పాడు మేడ పగిదిఁ గాన్పించుముదుసలిపడఁతి యొక తె. FO క. కలభాషిణిఁ జేరఁగ వ చ్చి లతాంగీ యెచటనుండి చేరితి వకటా కలుషపు బావురుఁబిల్లిని జిలుక యుబలె నిద్దురాత్ము సిద్ధుం డనుచున్. ఉ. ఎంతయు వింత చెల్వమున నివ్వన మెల్లనలంకరించుచుం గాంతత నొప్పు మేనిపసఁ గన్ను లపుడువు సేయునిన్ను న ల్లంతన చూచి దైవ మకటా దొరకించెనె యిట్టి నిర్ణయ స్వాంతుని చేతి కీభువనసారము నంచుఁ గడుం గలంగితిన్.