పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

124 కళాపూష్ణోదయము. TUE దినంబులు హృదయంబు రంజిల్లఁ జేసి యంతరంగంబున నల కూబర సంగమాభిలాషం బతిశయిల్ల -తనిప్రియవనిత యైన రంభ తెజం గెఱుంగుటకుఁ గ్రమక్రముబుఁ బ్రసంగంబు ది గిచి సిద్ధునితో నిట్లనియె. గీ, అనఘ మణికంధరుం డట్లు తనదుతపము విఘ్న మొందించుకొనుటకు వెజు పొడమెడుఁ దిరుగఁ దప మొసరింపుగ దొరఁకొనియెనొ యిపుడు రంభతో నున్నాడొ యెఱుఁగవలయు. ఈ క. అనుటయు నతఁ డమ్ముని ఐస దసదృష్టి నిగిడ్చి :గుచుఁ దరుణి యిఁకఁ దపం బనుమాట గలచె యిదే యా ఘనుఁ డున్నాఁ డిపుడు రంభ కౌఁగిటిలో సన్, రం ఆ. అనిన వార లింక సచ్చోటు వాసి పో యెదరొ యుండువాకొ యెఱుఁగవలయు మఱియుఁ జూచి చెపుఁడు మాటికిఁ దదభివీ క్షణము వెలయ నేఁడు శంక విడిచి, ఆ. అనుడు లేవు నాకు నాశంక లెవ్వియు నెన్ని మార్లు చూడు మన్నఁ జూతుఁ బడఁతి కలదె తాతి పతిమకుఁ జక్కిలి గింత నాదుధృతికి గెంటు లేదు.