పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

120 కళాపూర్లోదయము. దానికి గుఱు తామాటల చే నల రెడుగోఁగులందు చిప్పి లెఁ దేనెల్ , క. మగువముఖాసవవాసనఁ దగ నలరఁగ నేర్చురసికతకు సుకవీంద్రుల్ పొగడం బాగడం బాగడం బొగడంబుల కలరుతరులు పొగుల వె లజ్జన్. 30 6. ఈ నెలఁతతోడి సంగతి గాసనియపవర్గ పదము గలుగుటకంటెన్ దీనివిహారంబుల నిం పూనెడువనతరువు లగుట యుత్తమ మరయన్. 30 మ. మునిధర్మంబుల కెల్ల ద వ్వని జనంబుల్ నవ్విస న్నవ్వనీ ఘన మైనట్టిత పోధనంబు నెఱయంగాఁ బోయినం బోవనీ మునుముట్టంగఁ బ్రబోధవాసనల పెపు ల్మాసిన న్మాయనీ వనితారత్నముఁగూడ కెట్లును దమిన్ వారింప లేనియ్యెడన్ క. అని సాహసమున నాతం డనుమానము లెల్ల విడిచి యచటు గదలి యా వనజాక్షి వనవిహారం బొనరించు సమీపమునకు నొయ్యన చనియెన్, గీ. చని చకోరాక్షి యివ్వనంబునకు నేచట నుండి వచ్చితి నెచ్చెలిపిండుతోడ 33