పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/883

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

స,అం-అం! యమ్మదెబ్బలా? యీయెడనీకు నేయమ్మకల దురా? హీన నేవకుడ ఎ. ద్రో -దేవర బార్య , మందిరము జేర నీవు వచ్చెడు దాక నిలయంబులోన నన్న బంచిన యట్టినాతి, మాయమ్మ .

స. ఆం-ఎగతాళీ చేసెది? యీరేతివు. మొగము ముందఱ నన్ను దగు భీతి లేక ఇదిగొ క నొనుము నిన్నేమి చేసెదెనొ. పదరకు నెర దొంగ !పట్టు ముప ట్టు.

ఎ. ద్రో .- అ! యిది యేమియయ్యా ? చాలు జాలు చేయితీ యమును ! పాఱిపో యెద నేను స. ఆం- నాపని కాజేసి , నడిపించెధనము పాపా త్ము డేదొమాయో పాయ మరసి. విను చుందు మెపుడు నీ వీ డెల్ల కాల మును మోసముల కెల్ల నిల్లంచు. అట్టేక న్నులు గప్పు నైంద్ర జాలి కులు పట్టీమతులు మార్చు పటు మంత్రి కులును నంగ వై కల్యంబు లవలీలజేయు పొంగ డు దయ్యా లపో తులు, మఱియు బలుకుల బంది ళ్ళూ వై చి క్రు ంగి ప గల వారు , లోబో నగ ౯బ్రా ము వారు దురితంబు లిట్టి జరిపించు వారు