Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/807

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem>పథికవిలాసము

ఉ .   నడిచెన్ ,  హెచ్చుగ  దక్షిణానిలముకన్నం  జంచలంబై ,  వడి
        వడి   వాణిజ్యము   వేఱుతీరములకున్  నౌకాళితో   నంతటన్;
        కడకుం  బౌరులు   లేనియూళ్ళు ,  భటశూన్య  ప్రభూ  త్తంసముల్,
       కడవంగా  సిరి   తెచ్చిపెట్టినది  యెల్లం  బోయె ని శ్శేషమై .
క .   వినియోగింపనినేర్పునఁ
        బనిమించినవెనుకఁ  దొంటిబలు  పదియెల్లన్
        ఘనమైనయుబ్బుజబ్బని
        జనులావలఁ  గనుఁగొనంగఁ  జాలిరి  తుదకున్ .
ఉ .   ఐనను  విత్తలోపము,  మహత్తరపూర్వదశా  వశిష్ట  ని
         ర్మాణములై నశిల్పముల,  రమ్యముగా  నిటఁ  దీర్పఁగాఁబడెన్;
         వీనినిబట్టి  దుర్బలమనిషియు  దీర్ఘ  వినష్టచి   త్తమున్
         గ్లానియె  లేక  సత్ర్పతిఫలంబునుగావించినయట్లు  గంపడున్ .
ఉ .   రాగిలివూడ    వచ్చునిట-రక్తము  చిందనివై   భవంబున్
        ఆగని చిత్ర లేఖజనయంబులు,  గుర్ర్పుదండు  పండువుల్ ,
        బాగగుదేవతా  భజనభవ్య  వివాహమహోత్సవంబులున్
        జోగియొ  యమ్మవారొ   ప్రతిసూనవనంబున  నుండు  నిచ్చటన్ .
ఉ .  బాలురయాట  లెంతయును  బాలురఁ దంపెడునట్ల,  యిట్టియీ
       లీలలు  వీరిఁదంపు  నవలీలను  జింతల  నెల్లఁ బాపుచున్;
       చాలఁగ  దీర్ఘ  సేవవలనన్  దలయెత్తక  గొప్పకోర్కులు
       నూములములై   కరంబివడు   పుంస్త్వవిహీనముఁ జేసేఁ జిత్తమున్ .
క .   అల్పసుఖోద్దేశంబులు! పొల్పుగ   నావెనుక  వచ్చి  భూరిత్వరతో
        బల్పొందిమదిన్  వారల! నల్పానందై కతోషి తాత్ములఁ  జేసెన్ .
సీ .  మున్ను‘సీజరులు’ ప్రభుత్వంబుచేసిన
                                    సుందరసువుశాల  మందిరములఁ