రసికజనమనోరంజనము
చ.అనుచెలికానిత త్తరము నంతయుగంగొనితానుఱెనివీ డ్కొనియటుపొవుటల్ మొదలిగొబ్బేతలుండినపూవుందోటకుం జనిపలుకాడుటల్తుదిగజక్కగనంతయువిన్నవించియొ య్యనజెలికత్తియల్పలికినట్టితెఱంగిఱించియిట్లనున్.
గీ.నిన్నువేండదమన్నించినన్నొకింత పలుకుచెవింబెట్టియాకనెవలననీవు మన్నుగన్నకొమారునివన్నెమిఱ నెలమిమామకుబెంపుగనియ్యవలయు.
గీ.ఇంతవట్టునుజనువిప్పుడిత్తువేని కొమ్మతప్పకిప్పుడునీదుసొమ్మెసుమ్ము నేనుజెప్పితిననివెకనేరమిడక యిపుడముందుగజక్కగనేంచుకొమ్ము.
ఉ.ఏలతలంపవేపలుకులించుకదేవరయానతిచ్చినం. జాలునునేలఱెనిసరసందగనేలివారికర్జమున్ నీలుగమాటవేంబడినివిన్నపమౌననంజేసివ్రెల్మిడిన్ మేలొనగూర్చివత్తుననుమెచ్చగనిప్పుడపొయినచ్చెదన్.
వ.అనినగారవంబునవిశారదునకానేలఱేడినిట్లనియె.
క.సతమునుగోరికలూరంగ నతివంగవయనెప్పుడెప్పుడనుచుండంగనిం తతడవుజెప్పంగనేటికి బతిమాలంగనేండుక్రొత్తవాండనెనీకున్.
చ.పలుకులింకెలనీపనువుపన్నుగజేసదనెన్నండెయ్ననీ పలుకునకడ్గమ్క్వాడుదునుపట్టికొపంగెదఱెపెపొయియా పొలంతకుకన్నతండ్రికడముచ్చటలాడుముమేలునెంచినీ కెలిమినింకేమియిచ్చిననునించుకయేనియునప్పుదీఱునే.