Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతియాశ్వాసము

గీ.అనుచుగొనియాడిచెలికానిజనువుమిఱ మగువపలికినపలుకులుమఱియమఱియు నడిగివిన్నవెవించునెయ్యంబుమిగుల వేడ్కపడుచుండెగవ్వడివిసుగులేక.

వ.అనినందరువతికాతచెప్పమనిజనమేజయుండడుగుటయు. నిరోష్ట్యకందము.రక్కసిఱేండ్లగలనన్

జక్కడంచియలతెఱంగంట్లసాంకెదిట్ట చక్కగనెల్లరసేగిం జక్కంగనియ్యకయరసెడిజేజేరాయా. ఉత్సాహ.చుట్తువాలుకేలంబుని