పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము


గీ. కాంచిసంతసించి గ్రక్కునఁగదియంగ నేగిజోతచేసియిట్టులనియెఁ గనులనిందఱ నిటుగంటినోజదదారు లారనేనునలునియాలి నతఁడు.

క. వన్నెదసి చనిననాతనిఁ గన్నారంగానలేక కలఁగుదునిటకుం గన్నారో యనియతుగఁగ నెన్నుచునేతెంచి తతనినెచ్చటనైన౯.

గీ. కనిననెఱుఁగంగఁ జేయుండింక నునతందు కానరాకున్న ఁగోన్నాళ్ళలోననోడల నుమరులెడలింతు ననియేడ్చుచున్నఁగనిక రించిదానికాజడిదారులిట్టులనిరి.

క. తలఁకకుసియేలికనలుఁ గలసెదుగొన్నాళ్ళలొయాతం డలరుచుఁ దొల్లిఁటియట్టుల కలనేలయు నేలునిన్ను ఁగలసినెలంతా.

చ. అనిజడదారులాడుచుచె యండఱుఁగానఁ రాకయేగఁగాఁ గను@ఁగొని కల్లయోకలయొకాకని లోనఁదలంచుచేగిచ య్యననడుకానదారిఁ జనునట్తిరిఁగొంఱిఁగాంచినేనుగ్ర క్కున నగరొండుచేరెనను గొరికనీజతతోడనొక్కటన్,

చ. అనుచుఁదలంచు చున్నతఱినందలి యయ్యలుకాంచిరెంతయుం దనరుచుఱేని లోఁదలఁచుదానిని గూడునునీరు లేక కా నేనుఁదోరగానకూరకమే నల్గడలారయుచున్న దానిఁదాఁ జినిఁగీనగుడ్దకట్తుకొని చిటికినేడ్చెడు దానిఁజేడియ ౯.