Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ద్వితీయాశ్వాసము

క.   కనుఁగొని   కానలఁగోరిక

లెనయుట కుంగాయగనురు లేఱుకొనితగఁ దినియెడి జదదారికలిగి యనుచుఁదలఁచినొక్క కొండఱందలిదిట్తల్.

ఉ. కొందఱుగాలిగాఁదలఁచి కుందిరి నక్కిరిచేట్టునం గొందఱు తద్దయున్న గిరి కొందఱు కేకనగొట్టి నొక్కటం గొండఱు రోసెదెద్దియని కొందఱుచేరిరి చెంతకొయ్యనం గొండఱు కన్న తల్లితని కూడి జొహారులొనర్చిరింతికిన్.

గీ. అట్టియెడనాతికయంగ నరుగుదెంచి యన్నలార నన్నిట్తుచూచియళుక నేల నిలిచిచూడుఁడు రాచచకన్నియనుగాని నేనుజడియంగ గాలినిగానుజుండు.

క. నలునాలిని వతనిం గానకనీతీరుగాఁగఁ గను నలనటతో నేనడయాడెన నలునిఁగానలలోనన్, గానరెయెందైన నలునిఁగానలలోనన్,

క. అనియడిగిననాసాతున కునుదొరయైనట్టి శుచియ గునగునఁడఱియం జనుదెంచి కాంచియిట్ళని యె నెలఁతతోఁ గన్నుఁగోనల నించుకనగుచు౯,

క. నలుఁగననెచ్చటనిందుల నెలుఁగులదున్నల నేనుఁగులను ని చ్చలుఁగనుఁగొందునుచూఱదు చెలియరొయెందయునునిందుఁజెటట్లతఱచున౯.