ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46
ఉషాపరిణయము
వ. | అని యాదనుజరాజపుత్రి వనజవైరిం జూచి యిట్లనియె. | |
క. | క్షీరాంబుధి జనియింపుచు | 48 |
వ. | అని పల్కిన యనంతరంబ యబాణపుత్రి పంచబాణు నుద్దేశించి. | |
క. | చలికరువలినెచ్చలివై | 49 |
గీ. | బాణునకు నోడి చనిన గీర్వాణులెల్ల | 50 |
క. | అని మదను మదనబలముల | 51 |
క. | అల చిత్రరేఖ మనతోఁ | 52 |