74
ఉషాపరిణయము
గీ. | గలదె దీనియొయ్యార మేకాంతలకును | 16 |
వ. | అని యనిరుద్ధుఁడు తనమనంబున వితర్కించు సమయంబున. | |
క. | అనిరుద్ధుని సౌందర్యము | 17 |
సీ. | సకలంకమైనట్టి చంద్రబింబము వీని | |
గీ. | యింతచక్కనివాని నే నెందుఁ జూడ | 18 |
ఉ. | నిద్దురలేచియు న్మిగులనేర్పున రమ్మని నన్ను వీఁడు తా | 19 |