70
ఉషాపరిణయము
వ. | మఱియును. | |
చ. | చెలువగు హేమసౌధమును జిత్రపటంబుల నెమ్మిగుంపులన్ | 5 |
సీ. | త్రిజగంబునను గల్గు తేజోనిధుల నెల్ల | |
గీ. | చెలఁగుచుండఁగఁ జూచి యచ్చెరువుఁ జెంది | 6 |
వ. | అని వితర్కింపుచు. | |
ఉ. | ద్వారకలోన నానగరతామరసాక్షులు కొల్వఁ జుట్టులన్ | 7 |