పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుస్పష్టమైన ప్రజా తీర్పును దృష్టిలో ఉంచుకుని అయిదు కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు, వారి కలలు సాకారం చేయడానికి నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుంది.

ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्रणि पश्यन्तु
मा कश्चिदुःखभाग्भवेत् ॥

అర్థం :

అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి. ఎవరూ బాధతో ఉండకూడదు. ఓం శాంతి, శాంతి, శాంతి,

*** జై హింద్ ***

15