192
ఉద్భటారాధ్యచరిత్రము
ఉ. | నీతియుఁ బెంపు సొంపు నతినిర్మలకీర్తియుఁ దేజమున్ మహా | 297 |
వ. | అనవుడు నమ్మర్షులు హర్షంబున నారోమహర్షణి కిట్లనిరి. | 298 |
ఉ. | అంచితపుణ్య! లక్ష్మి కిరవై తగునుద్భటమూర్తి నిత్యని | 299 |
వ. | ము న్నుద్భటారాధ్యులకు సంతానంబు గలదని తన్నిర్యాణకాలంబునం గొంత వివరించితి. నమ్మహావంశంబు వర్థిల్లుతెఱం గెఱింగించి మమ్ముఁ గృతార్థులం జేయవే యనుడు నతం డమ్మహర్షుల కిట్లనియె. | 300 |
మ. | వినుఁడీ మామకదేశికోత్తముఁడు సద్విద్యావిమర్శాత్మకుం | 301 |
మ. | పరమానందరసాబ్ధిఁ దేలి కరుణాపారీణ నా కిష్టమౌ | 302 |
శా. | ఆ గంధర్వులశాపకారణముచే నార్యాకళత్రుండు త | 303 |