28
ఉద్భటారాధ్యచరిత్రము
వ. | మఱియు భల్లూకవల్లభుల నుల్లసంబాడెడు నల్లజుంజుఱుమేనులును, దప్తారకూటచ్ఛాయాదాయాదంబు లగుపిశంగాంగంబులును, మంకెనక్రొవ్విరులబింకంబు హుంకరించు కెంపు సంపాదించు పొడవుగల యెడళ్ళును గలిగి కిలకలభాషణంబులుం, గహళహాట్టహాసంబులును, థళధళద్దంష్ట్రాంకురంబులును, ధగధ్ధగత్ప్రేక్షణంబులుం గనుపట్ట నెక్కడ యసృక్పానం బెక్కడ మాంసభక్షణం బెక్కడ మేదోలేపనం బెక్కడ కపాలధారణం బనుచుఁ గోరిక లీరిక లెత్తఁ జిత్తంబులు మత్తిల్లి సందడింపుచుఁ గ్రందుకొను పిశాచబృందంబులఁ జూచి డెందంబునం గొందలం బంది తదధినాథుం డగు చిత్రరథుండు. | 118 |
సీ. | కలికినీలపురంగుఁ దులకించుకచములు | |
గీ. | కటిపటము పచ్చితో లైనఁ గలఁగి కలఁగి | 114 |
ఉ. | ఓపరమప్రభావ! పురుహూతముఖామరవంద్య! మేము నీ | 115 |