24
ఉద్భటారాధ్యచరిత్రము
| లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి | 94 |
క. | అలకాంతకలికముఖి యగు | 95 |
వ. | ఇట్లు సాక్షాత్కరించిన పంచశరసామ్రాజ్యలక్ష్మియుంబోలెఁ బ్రేక్షణీయ యగు దాక్షాయణిం గూడి క్రీడాపరాయణుండై నారాయణసఖుం డఖండితానందకందళితహృదయారవిందుండై యుండు నవసరంబున. | 96 |
సీ. | తేటవెన్నెలమించుఁ దెఱచిరా జనిపించు | |
గీ. | ప్రమదసల్లాపకోలాహలముతోడఁ | 97 |
ఉ. | పొచ్చెము గాని నేమమునఁ బోఁడిమికిం దము మెచ్చి ధాత ము | 98 |