14
ఉద్భటాచార్యచరిత్రము
గీ. | తక్కుఁగల జంతువులు శంభుఁ దలఁచి కాని | 54 |
మ. | హరిణంబున్ బులివెంచు సింగ మొగి సయ్యాటంబు లాడున్ గరిన్ | 55 |
గీ. | తబిసిమొత్తంబు రేపాడి తానమాడి | 56 |
ఉ. | సామగుణంబుఁ గొల్చుఁ బికశాబకపంక్తులు శైవధర్మముల్ | 57 |
ఉ. | పూచినక్రోవులుం దొరుఁగుపుప్పొడిఁ జెల్వగుమావులుం దగన్ | 58 |
ఉ. | నాలుగువేదముల్ గడచనంగఁ బఠించి సమస్తశాస్త్రముల్ | 59 |