కవినామము - అంకితము
విచ్చగింపు మిట - నన్నయభట్ట కృతాంధ్రశబ్ద చిం
కల్పనో క్త కల - నాచతురోపమ లుల్లసిల్ల ని
తి నర్పణంబుగ నొ - సంగితిఁ గా మెపలీశ ! నీకునై
ఏమై తగన్. భవ దుదాహరణంబు జగత్ప్రసిద్ధిఁగన్
గణపవరపు వేంకటకవి - ఉదాహరణము
[1]ప్రబంధరాజవిజయ వేంకటేశ్వరవిలాసము, సర్వలక్షణశిరోమణి మొదలగు బహుమహాగ్రంథములు రచియించి ప్రఖ్యాతిగన్న వేంకటకవి తానొక యుదాహరణమును రచియించినట్లు, తన ప్రబంధరాజమున నిట్లు చెప్పికొనియున్నాఁడు —
సీ॥ | శ్రీకరంబుగఁ బదిరెండవయేట తా | |
గీ॥ | అతిశయముగన్న నాదు జిహ్వాంచలంబు | |
- ↑ ప్రబంధరాజము - అముద్రితగ్రంథచింతామణి ప్రకటన, 1892.