ప్రథమాశ్వాసము
3
| వియ్య మని శిష్యుఁడని కాచి విడిచె నతని | 9 |
గీ. | అతఁడు నాఁగట నెత్తినయంతనుండి | 10 |
క. | హలపాణిమహిమ చెప్పం | 11 |
క. | అనుటయు నా జనమేజయ | 12 |
వ. | అనుటయు వైశంపాయను డిట్లనియె. | 13 |
మ. | తనవీటన్ హరియుండ రాక్షసులు రత్నస్వర్ణసందోహమున్ | 14 |
మ. | అతఁ డంతంతకు వాలి వాలుబలిమిన్ హాలాహలాహంక్రియా | 15 |
మ. | ధనదాంతఃపురణారహారములు యాదఃపాలబాలాఘన | |
- ↑ క్కంతకంతకు