ఈ పుట అచ్చుదిద్దబడ్డది
258
ఉత్తరహరివంశము
క. | దనుజునియావుల వరుణుఁడు | 244 |
వ. | అనుడు మురాంతకునకు నాగాంతకుం డిట్లనియె. | 245 |
క. | నాకును గార్యం బేలా | 246 |
క. | అనుచుం బశ్చిమవేలా | 247 |
వ. | గోగణంబుఁ జేరఁ జను నవసరంబునన. | 248 |
ఉ. | అక్కడ నున్న వారుణభటాళులు మ్రొక్కలులై రణంబులో | 249 |
క. | మదమునఁ దన్నుం జెనయగఁ | 250 |
వ. | తదనంతరంబ. | 251 |