222
ఉత్తరహరివంశము
| మరలు మునీంద్ర! నీకు వసమా యసమాయుధకేళి గేలికిం | 44 |
మ. | అనుడుం గోపము రూపముం బడిసిన ట్లమ్మౌని శూలంబు చే | 45 |
శా. | స్థూణాకల్పనిశాతబాణనిహతిం దూలించి సోలించినం | 46 |
క. | [1]అంగిరుఁడు పెల్లగిల్లిన | 47 |
మ. | భయరసమగ్నులం బ్రథనభగ్నుల దుర్భరదైన్యభుగ్నులన్ | 48 |
మ. | బలివిధ్వంసనుఁడుం బ్రలంబరిపుఁడుం బ్రద్యుమ్నుఁడున్ శంఖముల్ | 49 |
వ. | అట్టియెడ మిట్టిపడి గిరిప్రజంబు గజిబిజించిన చందంబున గిరివ్రజంబు | |
- ↑ అంగిరసుఁడు వెలగిలిన