218
ఉత్తరహరివంశము
వ. | అని యివ్విధంబున దవ్వుదవ్వుల నివ్వటిల్లు దివ్యుల జయజయాశీర్వచనంబులు | 21 |
క. | హరితేజము హరికాంతియు | 22 |
చ. | గరుడనికాంతికిన్ హరి పొగడ్త యొనర్చు నిజప్రభాపరం | 23 |
వ. | అట్లు దివ్యరూపధరుండై. | 24 |
క. | విలు నమ్ము సంకుఁ జక్రముఁ | 25 |
చ. | పడగలు వేయి చేసి బలభద్రునికిన్ హరి పాఁపలాగుతో | 26 |
శా. | ఉద్యద్విశ్రమకేళికిం గలన నుద్యోగించువాఁడైన యా | 27 |
వ. | ఇట్లు పన్నగారి నగారినగరిపొరువు తెరువునం జనునప్పుడు చప్పుడుచే | |