212
ఉత్తరహరివంశము
క. | అనుటయు నచ్యుతు పదిలపు | 307 |
వ. | తదనంతరంబ మున్ను వోయినచారులు. | 308 |
ఆ. | కూడి గిరులుఁ దరులుఁ గొల్లంబుఁ బల్లంబు | 309 |
వ. | మధుసూదను సభామందిరద్వారంబున నిలిచి యిట్లనిరి. | 310 |
క. | తిరిగితిమి గాలి కైనం | 311 |
తే. | ఇంక నే దిక్కుఁ దడవుదు మెఱుఁగఁ జెప్పు | 312 |
మ. | చెలఁగెం దూర్యరవంబు శంఖములు మ్రోసెన్ శౌరిచిత్తంబునం | 313 |
వ. | అనుచుండె నా సమయంబున. | 314 |
శా. | పారావారనగాధిరాజతనయాపాంగేక్షణోదంచిత | 315 |