180
ఉత్తరహరివంశము
వ. | అనుటయు నయ్యుషాకాంత యిట్లనియె. | 89 |
సీ. | మాతండ్రికొలువులో మానినీతిలకంబ | |
తే. | నింక మెచ్చనివారు మోమెత్తి చూడఁ | |
క. | అని వెక్కి వెక్కి యేడ్వంగ | 91 |
ఉ. | ఇంతకు మున్న యిచ్చెలువ లెవ్వరుఁ జూడరు నిన్ను నేఁడకా | 92 |
క. | మనమున నొరుఁ దలఁపవు మా | 93 |
క. | అని చెలులు పలుక నేమియు | |
- ↑ ప్రతిదేవతలు; పరిజనంబులు