172
ఉత్తరహరివంశము
| వ్రచ్చికొని చుక్కవడె నెల్లవారిఁ గలఁచెఁ | 36 |
గీ. | రచ్చమ్రాఁకుల నెల్లను రక్తధార | 37 |
గీ. | తెలుపుఁ గెంపును ప్రక్కల వెలయ నలుపు | 38 |
వ. | అయ్యవసరంబునం గుంభాండుం డిట్లని విచారించు. | 39 |
ఆ. | వేయుచేతు లిచ్చి వెఱ్ఱిఁ జేసినశూలి | 40 |
చ. | త్రిదశపతిన్ జయించి జగతీతల మంతయు నేలుబాణుఁ డే | 41 |
వ. | అట్లుంగాక యద్దనుజేంద్రుం బొడగన్న యప్పుడు. | 42 |
చ. | హరుఁడు గుమారుకంటెఁ గొనియాడుఁ గుమారుఁడు చాలఁగూర్చు నా | 43 |
క. | తమ చేసినదుష్కృతములు | |