164
ఉత్తరహరివంశము
క. | ఓహో! విచక్రుఁ జంపుట | 314 |
వ. | అని కొనియాడి నద్దేవునితో వెండియు. | 315 |
సీ. | చక్రంబు మేదినీచక్రంబు నేదేవు | |
తే. | భానుమండలమును సుధాభానుమండ | 316 |
మ. | అని తన్నుం గొనియాడు సంయముల నత్యానందదృష్టిం గనుం | 317 |
వ. | ఇట్లు విచక్రవిదారణంబు చేసి హంసడిభకవధం బాపాదించి మునియతీంద్ర | 318 |
ఉ. | సారసనీలతామరస సమ్మదకారణనేత్ర నిర్మలో | |