140
ఉత్తరహరివంశము
| లాకూపారము పారముం గదియఁ జేయంజాలినన్ ద్వారకం | 190 |
క. | మా పట్టణమున నుండక | 191 |
వ. | అని పలికి సాత్యకిం గనుంగొని. | 192 |
గీ. | ఓరి యాదవ! కష్టాత్మ! యొక్కరుండ | 193 |
వ. | అనుటయు సాత్యకి యిట్లనియె. | 194 |
శా. | ఆలోకించెదు శార్ఙ్గముక్తపటుబాణౌఘంబుచే నీ మొనల్ | 195 |
ఉ. | తెచ్చెద రెల్లి నేఁడు మముఁ దెండని పంచిన యుప్పు డాకినుల్ | 196 |
శా. | ఆకంసాసురభంజనుం గినియఁ జేయంజాలు నీజిహ్వ హం | 197 |
ఉ. | మేడ్పడి రాజ్యగర్వమున మీఁదు తలంపుగాక చిచ్చునుం | |