చతుర్థాశ్వాసము
135
| గాదట చేయ హంసడిభకక్షితిపాలకుమారు లంచు నా | 160 |
తే. | అనుచు నొండొరుఁ జెయివ్రేసి యపహసింప | 161 |
క. | అరిఁ గరమున నే దాల్చిన | 162 |
మ. | వెదకం బోయినతీవ కాలఁ దవిలెన్ వేయేల దుర్వాసుచే | 163 |
వ. | వారలతో నిట్లనుము. | 164 |
ఆ. | ఈశువరముచేత నెవ్వఁడే నిప్పాట | 165 |
ఆ. | హరిగదావిహార మల్లంతఁ దోఁచిన | 166 |
క. | అగునో కావో వరములు | 167 |