చతుర్థాశ్వాసము
131
సీ. | యదుకులాంబుధిచంద్రు నానందమునఁ జూచు | |
తే. | గలయఁ దొలుబామునోములు గలవుగాన | 137 |
సీ. | వెలిదమ్ములో లేఁతవెన్నెలో యమృతమో | |
ఆ. | యనుచుఁ గన్నులార నాజగన్నాథునిఁ | 138 |
వ. | అని వర్ణించుచుం జని ద్వారకానగరప్రవేశంబు చేసి యదువల్లభునగరివాకిట | 139 |
- ↑ మ ప్రభో