ఉత్తరహరివంశము
106
మ. | సతతంబు న్నుతియింతు జంతుమయసంసారక్రియారక్షణా | 149 |
క. | అనుచు గొనియాడి వనజా | 150 |
ఉ. | ఆ పరమేశ్వరుండు జగదంబికతోఁ బ్రమథవ్రజంబుతో | 151 |
క. | కాశీపతినగరముపై | 152 |
ఉ. | ఆపురుషోత్తమాయుధము నంతకము న్గనుఁగొన్న భీతిఁగా | 153 |
చ. | తనియక కాల్చె వెండియును దంతితురంగశతాంగసైనికా | 154 |
గీ. | ఆరు యోజనములలోఁతు నందులో స | |
- ↑ చ్ఛిదాచ్ఛేదన