88
ఉత్తరహరివంశము
ఆ. | నతఁడు నైదు నైదు [1]నాఱు నెన్మిదియును | 57 |
ఉ. | వేఱొకచాప మెత్తి యదువీరుఁడు డెబ్బదిరెండుబాణముల్ | 58 |
గీ. | అర్ధచంద్రబాణంబున యాదవేంద్రు | 59 |
మ. | తనలా వంతయు నిండఁ బౌండ్రుఁడు గదాదండంబు సారించి వై | 60 |
క. | డగ్గఱి యేసినఁ బౌండ్రుఁడు | 61 |
క. | ఎత్తినగద లంకించియు | 62 |
- ↑ నాఱును నాఱును
నెనిమిదియు శరంబు లేసి యేసి
పదరి పలుకనంత బౌండ్రుండు సాత్యకి