74
ఉత్తరహరివంశము
తే. | మేరుగిరి దేవమునులలో నారదుండు | 211 |
సీ. | నీయంద జనియించె నీయంద నిఖిలంబు | |
తే. | చెల్లునది చెల్లుచున్నది చెల్ల నున్న | 212 |
వ. | అని పలికి సకలదేవతామునిసంఘంబులం గనుంగొని వారితో నిట్లనియె. | 213 |
క. | ఏ మిరువురు నేకం బిది | 214 |
క. | ప్రణవాత్మకు నవ్యయు హరి | 215 |
గీ. | ఇదియ పరమోపదేశంబు హితము సకల | |