ద్వితీయాశ్వాసము
57
| బెఱికినవాలు ఱొమ్ముపయిఁ బేరిన నెత్తురుత్రేపుడున్ గడున్ | 126 |
క. | చనుదేరఁగ నయ్యరువురఁ | 127 |
వ. | తదనంతరంబ దద్వికృతవేషవేతాళయుగళంబు నరులగళంబులు దెగనడిచినఁ | 128 |
శా. | ఓ నారాయణ యో మురాసురహరా యో భక్తచింతామణీ! | 129 |
శా. | గోవిందాయ నమో నమో భగవతే గోపాలభర్త్రే నమో | 130 |
గీ. | అనుచు నిరువురుఁ దను జేర నరుగుదేర | 131 |
ఉ. | ఎక్కడివాఁడ వన్న కడు నీరపుఁగాఱడవిం జరించె దీ | 132 |
శా. | చేతోజాతుఁడు నీవు నే మవుదురో శీతాంశుచూడామణిం | |