పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136. ఉభయ పక్షకారులలో ఎవరైనను ఏదేని సంగతిని గురించి సాక్ట్యమును ఈయజూపినపుడుు ఆ సంగతి రుజువు సాక్ష్యపు స్వీకార చేయబడినచో ఏ రీతిగా సంబద్నమె వదగునని న్యాయాధీశుడు ఆ సాక్ట్యమును ఈయజూపు పక్షకారుని అడుగవచ్చును యోగ్యతనుగూర్చి మరియు ఆ సంగతి, రుజువు చేయబడివచ్యో సంబద్బమై నదగునని న్యాయాధీశుడు తలచు చో, ఆ సాక్ష్యమును స్వీకరించ, వయ డు

ళ్‌ విర్దయించవలిను, వలిన్కు అన్యథా స్వకరించరాదు. న? రుజువు చేయుదునన్న సంగతిని గురించిన సాక్ష్యము ఏదేని ఇతర సంగతిని రుజువు చేసిన మీదట మ్మాతమే సీకారయోగ మెనదగు చో, కడపట చెప్పబడిన అటి. సంగతిని ఆ పక్షకారుడు రుజువు చేయుదునని హామీ” నిచి ల్‌ స్ప కం ల సం స (. ననే తప్ప వురియు ఆ హామా న్యాయస్తానమునకు తృప్పి కరముగనున్ననే తప్పు అట్జిసంగతిన్తి మొదట చెప్పబడిన సంగతిని గురించి సాక్ష్యము నొసగుటకు పూర్వమే రుజువు చేయవలెను, చెప్పబడిన ఒక సంగతి యొక్క సంబద్దృత, చెప్పబడిన వఠలెక సంగతిని మొదట రుజువు చేయుటస్టై ఆధార పడియుండు చో న్యాయాధీకుడు, తన వివేచవానుసారముగ్కా రెండవ సంగతిని రుజువు చేయుటకు వూర్వవే. మొదటి సంగతిని గురించి సాక్ట్యము నొాసగుటకు అనుమతించ వచ్చును, లేదా మొదటి సంగతిని గురించి సాక్ష్యము నొసగుటకు పూర్వమే రెండవ సంగతిని గురించి సాక్ట్యము నొసగవలెనని కోరవచ్చును. ఉదాహరణములు (ఏ) సంబద్వమ్లైన ఒక సంగతిని గురించి, 32వ పరిచ్చేదము (కింద సంబద్బమె నద్మ్స్‌ద్దై మరణించి నట్యుచెప్పబడిన ఒక వ్యక్తిచేసిన కథనమును రుజువు చేయుదుమనిరి,. ఆ కథనమును గురించి సాక్ట్యము నొసగుటకు పూర్వమే, ఆ వ్యక్తి మరణించెనను సంగతిని ఆ కథనమును రుజువు చేయుదునను వ్యకి రుజువుచేయవలెను. (బీ పోగొట్టు కొనినట్ళు చెప్పబడుచున్న ఒక దస్తావేజులోని విషయములను నకలు ద్వారా రుజువు చేయుదుమనిరి, నకలును దాఖిలు చేయుటకు పూర్వమే, ఆ నకలును దొభలు చేయుదునను వ్వకి, మాతృక పోయినదను సంగతిని రుజువు చేయవలెను. (సీ దొంగిలింపబడిన ఆస్తి అని ఎరిగియ్యు ఆ ఆసిని తీసికొనెనని *+ఏప్టై నేరము మోపబడినది క ఆ అస్పితన స్వాధీవములో లేదని అతడు వెప్పెనని రుజువు చేయుదుమనిరి. ఆ లేదని చెప్పుట యొక్క సంబద్దత ఆ అస్తిని ఆనవాలు పట్టుటప్తె ఆధారపడి యుండును. న్యాయ స్థానము, తన వివేచనానుసారముగౌ, స్వాధీనము లేదనుటను రుజువు చేయుటకు పూర్వమే ఆ అస్తిని ఆనవాలు పట్టవలెనని కోర వచ్చును, లేదా ఆ ఆస్తిని ఆనవాలు పట్టుటకు పూర్వమే స్వాధీనము లేదనుటను రుజువు చేయు టకు అనువముతించ వచ్చును. (డీ ఒక వివాదాంశ సంగతికి కారకమ్హైనదని లేక ఫలితమైనదని చెప్పబడు “ఏ అను ఒక సంగతిని జ్‌

రుజువు చేయుడుమనిరి. వివాదాంశ సంగతికి కారకముగా లేక ఫలితముగా “ప్‌ అను సంగతిని తలచుటక్తూూ”. పూర్వము, మధ్యలోనున్న అనేక సంగతులు "బీ “స్కిమరియు. “డో ఉన్నట్టు నిరూపించ వలసియున్నది. “ల్లీ చల) రుజువు చేయుటకు ఫూర్వమే “ఏను రుజువు చేయుటకు న్యాయ స్నానము అనుమతించ వదడో దా ఏ వం గూర్చి రుజువు చేయుటక్షై అనువుతించుటకు పూర్వము బీ *, వ్‌ క్త లనుర్తు ఛయుమని న్యాయస్మానము శోరవచ్చును.




137. సాక్టిని పిలిచిన పక్ట్షకారుడ్డు చేయు పరీక్ష ఆ సాక్షి యొక్క పథాన పరీక్ట అనబడును. (వ్రధాన పరీక్ష సాక్టి ని ఎదిరి-పక్ట్మ కారుడ్తు యు సరీక్ట ఆ సాక్టి యొక్క అడ్డు -సరీక్ట్య అనబడును. అడ్న్డు-పరీక్ష్య, సాక్షిని అడ్ను _పరీక్న చేసిన. తరువాత అతనిని పిలిచిన పక్షకారుడు చేయు. పరీక్ష, సాక్షి వున పరిక

మ! యొక్క పునఃపరీక్ట అనబడును

1386. సాక్టిన్సి మొదట (పథాన పరీక్ష చేయవలెను ఆ తరువాత ఎదిరి-పక్టృ కారుడు అట్టు వాంఛించుచో. వరీక్షామ్ముకమము. అడ్డు -పరీక్న చేయవలెన్సు ఆ తరువాత సాక్టిని పిఠిచిన పక్ట్మకారుడు అట్ను వాంఛించుచో పునఃపరీక్ష_ చేయవలెను.

పరీక యు, అడ్ము -ాపరీక్ట్య యు, సంబద్భ సంగతులకు సంబంధించి ఉండవని అయితే సొక్టి తన (ప్రధాన పరీక్టలో సాక్ష్యము నొసగిన సంగతులకే అడు -పరీక్ష పరిమితమ్హై యుండనక్కర. లదు.

(9