పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాక్ట్యమును ఇచ్చుటకు ప్వయముగా ఉద్యుక్తుడ గుట విశేషాధికారమును వదలుకొనుటకాదు,

న్యాయనలహాదారులకు తెలుపబడిన గోవ్యమ్లై న సంనూచనలు,

పక్ట్మకారుడు కావట్సి సాక్టి యొక్క హక్కు. మూలఅవు దస్తావేజాలను దాఖలు చేయుట.

ఇతర వ్యక్తి స్వాధీన ములో ఉండియున్నచో దాఖలు చేయుటకు అతడు నిరాకరించదగిన దప్తావేజులను దాఖలు చేయుట.

జవాబిచ్చినచో చవేరనులో ఇరికించునని బివాబు చెప్పకుండుటకు పాక్టి క్రి అనుమతి నీయరాదు,

వివాయింవు

సహాపరాధి,

సాక్షు ల వంఖ్య.

సాకు! లను హాజరు' పరీక్సించ వలసిన అను(కవుము,.

128. ఒక దావాకు చెందిన పక్ష కొరుడెవరై నమ్కు తనకు తానుగా గాని అన్యథా గాని సాక్ట క్రమునిచ్చినచో, ఆందు వలన 126వ పరిచ్చేదములో పేర న్కొనబడినట్స్టి వెల్లడినిచేయుటకు అతడు సమ్మతించినట్ను భావించరాదు మరియు ఒక దావా లేక చర్యలో ని పక్ట్మకారుడెవరై వమ అట్టి ఎవరేని బారిస్ప్రరును, స్త్‌ లదరున, అటార్నీవి, లేక వకీలును సాక్షిగా పిలివినచో.తన (పశ్నలకు జవాబుగానే తప్ప అట్లి బారిస్పరు, అటార్నీకి లేక కెలుకు వెల్లడి చేయుటకు సే స్వేచ్చ శని విషయములస్టై వారిని అతడు (ప్రశ్నలు వేసినప్పుడు మాతమే అట్టు వెల్టడి నన. అతడు సమ్మతించినట్ను భావించవళలెవు.

29. ఎవరినై నను అతనికిని న్యాయవృత్తిలోని అతని సలహాదారువకును మధ్య గోప్యముగా తెలుపబడిన సంసూచనలను వెల్హడి చేయుమని బలవంత పెట్టరాదు; కాన్మి అతడు తానే స్వయముగాసాక్టి గవచ్చినట్సి సందర్భములో, అతడు ఇచ్చిన ఏదేని పాక్ట్యముము విశదీకరించుట కై అట్టి ఏవేని సంసూచనలను వెల్టడి చేయుట అవసరమని న్యాయస్థానము

భావించిన వాటిని వెలి డి చేయుమని బలవంత "పెట్టవచ్చును, కాని ఇతర సంసూచనల విషయములో బలవంత పిట రాదు, యలు 130. దావాలో పక్టకారుడు కానటి ఏ సాక్టియు ఏదేని ఆస్తికి తన హక్కు మూలములగు దస్తావేజులను గాన్సి

ఏదేని ఆస్తికి గిర్విదారుగా లేక తాకటు దారుగా తాను కలిగియున్న ఏదేని దస్తావేజునుగానిః దాఖలు చేసినచో తనను నేరములో ఇరికించు వె వైఖరి గల ఏదేని దస్తావే వేజునుగాని, అట్ల దస్తా వేజులనుతాను దాఖలు చేయుదునని, దాఖలు చేయువుని. కోరుచున్న వ్యక్తి తోనె; నను అతడు ఎవరి ద్యారా స్‌ యము చేయుచున్నాడో ఆ వ్యక్తి తోన్టైనను (వాతమూలకమైన

కఠారును చేసికొని యున్నవే తప్ప, దాఖలు చేయవలసినదని బలవంత పెట్టబడరాదు. 131. ఏ వ్యక్తియు తన స్వాధీనమందున్న దస్తావేజులను దాఖలు చేయవలసినదని, అవి ఎవరేని ఇతర

వ్యక్తి స్వాధీనము నందుండియున్నయెడల, ఆఇతరవ్యక్షికి వాటిని దాఖలు చేయ నిరాకరించు హక్కు ఉండియుండెడివై నచో,

వాటిని దాఖలుచేయుటకు కడపట పేర్కొనబడిన అట్చివ్యక్షియొక్క సమ్మతిలేనిదేే బలవంత పెట్టబడరాదు.

132. ఏదేని దావాలోన్లైనను ఏదేని సివిల్‌ లేక [కిమినల్‌ చర్యలోన్లై నను వివాదాంశ విషయమునకు సంబద్ద మైన ఏదేని విషయమును గూర్చిన (పశ్నకు దేనిక్సైనను స్ట్‌ సత జవాబు ఆ సాక్షిని నేరములో ఇరికించునని గాని (పత్యక్ష్రముగనై నను పలోక్ట్యవ ముగనై నను నేరములో ల్‌రికించు "వై ఖరి కలదనిగాని, అట్సి సాక్టిని ఏవో ఒకరకపు శాస్త్రికి లేక. సవమపహరణమునకు గురిచేయుననవిగాని, (వత్యక్షముగనై నను పలోక్టృముగనె నను అట్ను గురిచేయు. వై్లైఖరి కలదనిగాని ఆ సాక్టికి జవాబు నొసగకుండుటకు అనువుతి నీయరాదు ;

అయితే, ఒక సాక్సిచే బలవంతముగా ఇస్పింపబడిన ఏ జవాబయినను అతనిని ఎట్టి అ౭ెస్ట్టృకు గాని అభియోగమునకు గాని గురిచేయదు. అట్సి జనాబుద్వారా తప్పుడు పాక క్ట్యము ఇచ్చెనను అభియోగవ ఏం నందు. తపు అతనికి వ్యతిరేకముగా ఏ (కిమినలు చర్యలోనై, నను ఆ జవాబును రుజవు చేయరాదు.

ఒప్పా నిందితునికి వ్యతిరేకముగా సాక్ట్యము వొసగుటకు సహాపరాధికి అర్హత యుండును మరియు. బలపరచు. నార్ట్యబ్టు ళేక్షనే సహాపరాధియొక్క సాక్ట్యము గ్టైనవేల నర నిర్ణ యమ్‌ జరిగినంత మాతమున ఆ నిర్ణయము శాసన విరుట్బశ్నాద్రి కాదు.

184. ఏ కేసులోనైై నను ఏదేని

సంగతిని కజువు చే కమను నియమము లేదు.

టక్కు ( పత్యేకముగా ఇంతమంది సాక్సలు ఆవళ్య అధ్యాయము = 10 సాతులను పరీక్షించుట గురించి.

135.

సివిలు మరియు (కిమినలు (ష్మ్యకియలకు (కమళ; సంబంధించి తతృమయమున అమలు నందుండు శాసనము: ఆచరణమును బట్టియు, అట్టి శాసనమేడియు లేనపుడు న్యాయస్తాన వివేచనను బట్టియు, ఏ అమ్మశమమొలో సాక్షులను | పవేశపెట్టి పరీక్షించ వలెననునది | కమబద్దము చేయబడును.

78